పత్తిపాక మోహన్‌ కు కెసిఆర్ అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ, ‘బాలసాహిత్య పురస్కారా(2022)నికి’ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం […]