ప్రగతి భవన్ చేరుకున్న దక్షిణాది నేతలు

టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా, సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన జెడిఎస్ నేతలు ఈ రోజు ప్రగతి భవన్ లో తెరాస నేతలతో […]