ప్రేమకోసం…

True love requires sacrifice… తోటరాముడి సాహసానికి మెచ్చి మనసిస్తుంది రాజకుమారి. చూసి చప్పట్లు కొడతాం. దేవకన్యలను ప్రేమించి సాహసంతో పెళ్లి చేసుకున్న జగదేకవీరుడికి జేజేలు పలుకుతాం. అటువంటి సంఘటనలు నిజజీవితంలోనూ సాధ్యమే అనిపిస్తుంది జపాన్ రాకుమారి […]