ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు

ఆక్సిజన్ కొరత నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు గాను ఆక్సిజన్ ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. 10 వేల ఆక్సిజన్ పడకల సామర్ధ్యంతో […]