నిధులు మళ్ళిస్తున్న కెసిఆర్ – బిజెపి

రాష్ట్రంలో అమలు చేస్తున్న చాలా పథకాలకు కేంద్రం నిధులే వినియోగిస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఎక్కువగా  కేంద్ర ప్రభుత్వ  పథకాలే ఉన్నాయన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా […]