రేవంత్ అండ్ కో ఆగమాగం బ్యాచ్

ముఖ్యమంత్రి కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని మంత్రి కే తారక రామారావు ఎద్దేవా చేశారు. కొందరు అల్పులు అధికారాన్ని గుంజుకుంటామంటున్నారని, కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని ఆగ్రహం […]