Kerala Floods: టాలీవుడ్ లో అంచనాలు పెంచుతున్న ‘2018’ మూవీ!

మలయాళ సినిమా ప్రేక్షకులు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఇష్టపడతారు. కథలో ఆత్మ ఉండాలని వారు కోరుకుంటారు. సున్నితమైన ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అసాధారణంగా అనిపించే కథలకు .. సన్నివేశాలకు వారు కాస్త దూరంగానే ఉంటారు. మలయాళ […]