వరకట్న నిషేధానికి కేరళ కొత్త ఫార్ములా!

మన దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం అనుకుంటారు కానీ అంతకు మించిన సమస్య వరకట్నమే అనేది విషాద వాస్తవం. పెళ్లి పేరుతో జరిగే విచ్చలవిడి ఖర్చు మన దేశంలో ఎన్నో కుటుంబాలకు పెట్టించేది కన్నీరే.  […]