వారికి సీటిస్తే నా మద్దతు ఉండదు: కేశినేని

తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని… గాంధి గారికి, నెట్టెం రఘురాం లాంటి మంచి వాళ్ళకూ పోటీ చేసే హక్కు […]