కేస్లాపూర్‌లో నాగోబా విగ్రహ ప్రతిష్టాపన..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం తమ ఆరాధ్య దేవునికి ప్రత్యేక పూజలు […]