అందాల భామ ఎందుకింత ఆలస్యం చేస్తున్నట్టు?!

శ్రీనిధి శెట్టి ఇంతవరకూ చేసింది రెండే సినిమాలు. ఆ సినిమాలే ‘కేజీఎఫ్ 1’ .. ‘కేజీఎఫ్ 2’. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం వలన .. సంచలన విజయాలను సాధించడం వలన ఈ బ్యూటీ […]