శ్రీవిష్ణు, చైత‌న్య దంతులూరి `భ‌ళా తందనాన‌` పునః ప్రారంభం.

యంగ్ హీరో శ్రీవిష్ణు,`బాణం` ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న డిఫ‌రెంట్‌ చిత్రానికి `భ‌ళా తందనాన‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శ్రీవిష్ణు ఇది వ‌ర‌కెప్పుడూ చేయ‌ని ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో చూపించ‌డానికి అద్భుత‌మైన […]