ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామని […]