ఢిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్‌ విహారి‌, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్‌ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సిక్కులకు న్యాయం […]