Hylo Open-2022:  క్వార్టర్స్ కు శ్రీకాంత్, బన్సోద్

జర్మనీలో జరుగుతోన్న హైలో ఓపెన్-2022లో భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్, మాల్విక బన్సోద్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. వీరితోపాటు మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ-గాయత్రి గోపీచంద్; పురుషుల డబుల్స్ లో […]