రాజమండ్రిలో మహానాడు

ఈ ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ పోలిట్ […]

గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి: అచ్చెన్న ఆగ్రహం

కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్సీపీ-తెలుగుదేశం పార్టీలమధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు స్థానిక టిడిపి ఆఫీసుపై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ […]

‘గీతం’పై దాడులు రాజకీయ కక్షే: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని, ఇది సహించలేని సిఎం జగన్ కక్షలు, కార్పణ్యాలతో తమ పార్టీ నేతలు, వారి సంస్థలపై దాడులకు తెగబడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు […]

ముసుగు రాజకీయాలు ఎందుకు?: పేర్ని

అన్ స్టాపబుల్ కార్యక్రమం పేమెంట్ ఇచ్చే టాక్ షో అని, బాలయ్య చేసే షోలో పవన్ పాల్గొనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన  అవసరం ఏముందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బావ తప్పులను సరి […]

సామాజిక న్యాయ విద్రోహి జగన్‌ : అచ్చెన్నాయుడు

Social Injustice:  రాష్ట్రంలో సిఎం జగన్ సామాజిక న్యాయానికి తూట్లు పోడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో పది శాతం కొత్త విధించారని, బీసీ సబ్-ప్లాన్ నిధులు […]

మూల్యం చెల్లిస్తారు: అచ్చెన్నాయుడు హెచ్చరిక

Pay price: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.  జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అక్రమ అరెస్ట్ […]

ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? బాబు

Babu at Badudu: ఉచిత విద్యుత్ కు మంగళం పాడటానికే రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పక్క రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా […]

అందుకే జగన్ కు అసహనం: అచ్చెన్నాయుడు

Frustration:  సిఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మే 27,28 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒంగోలులో  అచ్చెన్నాయుడు […]

రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల

TDP on CPS: రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థను తెచ్చేందుకు సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీపీఎస్ సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం సరికాదన్నారు. […]

అధికారం లేకుండా పదవులెందుకు: అచ్చెన్న

No Power: అధికారం లేకుండా బీసీలు ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తే మాత్రం ఏమి ప్రయోజనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిస్తే బీసీలకు […]