గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు తో వారాహి 15వ మూవీ

Kireeti debut: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం, హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను రూపొందిస్తుంటుంది. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం […]