Kiren Rijiju: కిర‌ణ్ రిజిజు మంత్రిత్వ శాఖ మార్పు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి కిర‌ణ్ రిజిజును తొల‌గించారు. ఆయ‌న స్థానంలో ఆ శాఖ‌కు అర్జున్ రామ్ మేఘ‌వాల్‌ను నియ‌మించారు. పార్ల‌మెంట్ […]