కిషన్ రెడ్డికి పర్యాటకం, ఈశాన్యం

క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన జి. కిషన్ రెడ్డికి పర్యాటకం, సాంస్కృతిక శాఖలతో పాటు అత్యంత కీలకపైన ఈశాన్య రాష్టాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని […]