పగటి కలల్లో కెసిఆర్ – కిషన్ రెడ్డి ఎద్దేవా

కెసిఆర్ కుటుంబం అవినీతికి మీటర్ లు పెడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అవినీతిపై లెక్కకు లెక్క తీస్తామన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ […]