కిట్టూ పోస్టు కార్డుకి కృతజ్ఞతలు!

ఉత్తరం. చిన్న మాటే కావచ్చు. కానీ ఎంతమందిని ఈ మాటే ఎమోషనల్ గా కట్టిపడేస్తుందో కదూ. ఒకానొకప్పుడు ఉత్తరాలే మనసుకి అన్నీనూ….ఉత్తరం తెచ్చే పోస్ట్‌మ్యాన్‌ని కూడా ఓ సన్నిహితుడిలా చూసిన వారున్నారు. ప్రతి ఏటా […]