WI-NZ: వన్డే సిరీస్ కూడా కివీస్ దే

వెస్టిండీస్ తో ఆ దేశంలో జరిగిన వన్డే సిరీస్ ను కూడా న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ లో విండీస్ కూడా ధాటిగా ఆడి రాణించినప్పటికీ కివీస్ బ్యాట్స్ […]