విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఆత్మహత్యకు యత్నించిన కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య చదువుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ప్రీతికి రెస్పిరేటరీ […]