మొదటి రోజు మూడు లక్షల ప్యాకెట్లు: ఆనందయ్య

తాను పుట్టింది కృష్ణపట్నంలో కాబట్టి మొదట ఇక్కడ, తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికీ మందు పంచుతున్నామని కరోనా మందు రూపకర్త ఆనందయ్య వెల్లడించారు. తయారు చేసిన పాకెట్లను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కి […]

సోమవారం నుంచి మందు పంపిణి

ఆనందయ్య మందు తయారీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే సోమవారం నుంచి పంపిణీ చేస్తారు. మందు పంపిణీ కోసం నెల్లూరుకు చెందినా శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందిస్తోంది. […]

ఆనందయ్య మందుకు ప్రత్యేక యాప్

ఆనందయ్య మందుకోసం ఎవరూ రావొద్దని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంలో గానీ, నెల్లూరులో గానీ నేరుగా ఆయుర్వేద మందు పంపిణీ చేసే అవకాశం లేదని, […]

ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?

ఆనంద‌య్య మందు ప్రాణాలు నిల‌బెడుతుంటే వివాదం ఎందుకని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ప్రశ్నించారు. సంక్షోభం వేళ వివాదాల‌కు తావివ్వ‌కూడ‌దని హితవు పలికారు. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం లో ఆనంద‌య్య […]

ఆనందయ్య మందు హానికరం కాదు : రాములు

కృష్ణపట్నం ఆనందయ్య  తయారుచేసే మందు హానికరం కాదని రాష్ట్ర అయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు.  ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదని, కానీ కోవిడ్ బాధితులకు కొంత  ఉపశమనం ఇస్తుందని […]

ఆనందయ్యతో పేర్ని నాని భేటి

కృష్ణపట్నం ఆయుర్వేద మందు తయారీదారుడు ఆనందయ్యతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. మందు తయారీ, పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్ర అయుష్ బృందం సోమవారం కృష్ణపట్నం రానుంది, […]

ఆయుర్వేద మందుపై వెంకయ్య ఆరా

కోవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ […]

దారులన్నీ ముత్తుకూరు వైపు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టి మొత్తం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరుపై పడింది. కృష్ణపట్నం సమీపంలోని ఈ గ్రామంలో ఆనందయ్య…. కరోనా నివారణకు ఇస్తున్న ఆయుర్వేద మందు కోసం వేలాది మంది […]

ఆనందయ్య అమృత వైద్యం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఒక ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య కరోనా విరుగుడుకు తయారు చేసిన మందులో వాడుతున్న వనమూలికలు ఇవి. అల్లం తాటి బెల్లం తేనె నల్ల జీలకర్ర తోక మిరియాలు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com