కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం టూర్

కర్నూలు జిల్లాలో సోమ, మంగళ వారాల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బృందం పర్యటించనుంది.  జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న నీటిపారుదల  ప్రాజెక్టులను 10 మంది సభ్యుల బృందం పరిశీలించనుంది.  కృష్ణానదీ ప్రాజెక్టుల […]

జూరాల ఎలా మర్చిపోయారు: దేవినేని

జూరాల ప్రాజెక్టును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురాకుండా రాయలసీమ రైతుల గొంతు కోస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణా జలాలు ఏపీలోకి రావడానికి గేట్ వే […]

కేంద్ర మంత్రితో టిడిపి ఎమ్మెల్యేల భేటి

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో వెలిగొండ […]

కేసియార్ కు ప్రకాశం టిడిపి ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాసిన లేఖపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ […]

70:30 నిష్పత్తిలో పంచండి:ఏపి లేఖ

కృష్ణా జలాలను 70:30 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) కి లేఖ రాసింది. రెండవ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి పంపకాలు […]

మరో మార్గంలేకే సుప్రీంకు….. సీఎస్ లేఖ

కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు […]

ప్రధాని మోడికి జగన్ మరో లేఖ

కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి సిఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)  ప్రోటోకాల్ ను ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబి పరిధిని […]

మన నీటి హక్కులపై రాజీలేని పోరు : సిఎం

కృష్ణా నదీ జలాల వినియోగంలో ఏపి ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు  ఈ  నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల […]

కృష్ణా వివాదంపై విచారణ వాయిదా

కృష్ణానదీ జలాల వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణా హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నంబర్ 34ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో లంచ్ […]

కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేయండి

జూలై 9న జరగాల్సిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా రివర్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com