పరామర్శకు వెళ్తుంటే అరెస్టా? : లోకేష్

తనకున్న రాజ్యంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద తనను అడ్డుకున్న […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com