నాలుగు రోజులపాటు పవన్ టూర్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 11న మధ్యాహ్నం 2 గంటలకు పవన్ సారధ్యంలో బీసీ సంక్షేమంపై రౌండ్ […]