వేటగాళ్ళ కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేటగాళ్లు రెచ్చిపోయారు.. అడవిలో జింకలను వేటాడేందుకు వచ్చి.. అడ్డొచ్చిన పోలీసుల ప్రాణాలు బలిగొన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ జిల్లాలో కృష్ణ జింక‌ల వేట‌గాళ్లు ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు పోలీసులను కాల్చి చంపారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com