సిఎంకు శ్రీకాళహస్తి ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా  ప్రతియేటా నిర్వహించే శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.  తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను […]