మ‌హేష్ కోసం స్టైల్ మార్చిన త్రివిక్ర‌మ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్… వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రానున్న మూవీ కోసం అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న […]

పోకిరి రికార్డ్ ను జ‌ల్సా బ్రేక్ చేస్తుందా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మ‌హేష్‌, పూరి కెరీర్ […]

ఈ రెండు సినిమాలపై మ‌హేష్ ఉత్సుకత

‘భ‌ర‌త్ అనే నేను’, ‘మ‌హ‌ర్షి’, ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘స‌ర్కారు వారి పాట‌’.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్  లు సాధిస్తున్న మ‌హేష్ బాబు….మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తో తన తర్వాతి సినిమాలు చేస్తున్నారు.  […]

మ‌హేష్ మూవీలో వేణుకి త్రివిక్ర‌మ్ ఛాన్స్

Venu Thottempudi: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. ఈ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి సినిమా […]

 సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పోకిరి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు అభిమానుల‌కు పండ‌గ‌రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని పోకిరి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మొదట హైదరాబాద్లో కేవలం 12 స్క్రీన్లలో మాత్రమే […]

మ‌హేష్ కోసం.. ఇద్ద‌రు స్టార్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న […]

మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ మ‌రింత ఆల‌స్యం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో మూవీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్ […]

మ‌హేష్ మూవీ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో మూవీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ  క్రేజీ చిత్రానికి సెన్సేష‌న‌ల్ […]

మ‌హేష్ సింగిల్ గానే వ‌స్తున్నాడ‌ట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా ‘స‌ర్కారు వారి పాట’ తో స‌క్సెస్ సాధించారు. ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో రూపొందిన  ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం మంచి […]

మ‌ళ్లీ వెండితెరపైకి ‘పోకిరి’

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. 2006లో రిలీజైన […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com