Mallanna Sagar:మల్లన్నసాగర్ ట్రయల్ రన్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా కుకుకునూర్ […]