మాల్టాలో ఉచిత ప్రజా రవాణ

కాలుష్య నివారణ కోసం యురోపియన్ దేశం మాల్టా వినూత్న నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ప్రజా రవాణ ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాల్టా దేశంలో జనాభాకు మించిన వాహనాలు […]