Akkineni Nagarjuna: యంగ్ బ్యూటీతో నాగ్ రొమాన్స్?

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తనకంటే తక్కువ వయసున్న జయప్రద, జయసుధ, శ్రీదేవి తదితర కథానాయికలతో  నటించి అన్నివర్గాల ప్రేక్షకులను అలరించారు. అలాగే నాగార్జున కూడా అనుష్క, లావణ్య త్రిపాఠి తదితర కథానాయికలతో కలిసి పనిచేశారు. […]