Maoist: పేపర్ల లీకేజీకి కెసిఆర్ కేటిఆర్ బాధ్యులు – మావో నేత జగన్

ప్రశ్న పత్రాల లీకేజీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్, కేటిఆర్ లను భాద్యులు చేస్తూ వారిని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు, […]