Arun Subramanian : న్యూయార్క్ జ‌డ్జిగా అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

భార‌తీయ సంత‌తికి చెందిన అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌.. అమెరికాలో జిల్లా జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. న్యూయార్క్ ద‌క్షిణ జిల్లా జ‌డ్జిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. న్యూయార్క్ బెంచ్‌లో జ‌డ్జిగా సేవ‌లు అందించ‌నున్న తొలి సౌత్ ఏషియా జ‌డ్జిగా […]