పాలమూరు అక్రమం: అవినాష్ రెడ్డి

విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైఎస్సార్ సీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, […]

సీమ లిఫ్టుకు అనుమతివ్వండి: విజయసాయి

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com