జగన్ ను కలిసిన జర్మన్ కాన్సుల్ జనరల్

భారత్‌లో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌ తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ వీరిద్దరి మధ్యా చర్చ జరిగింది. ఎలాంటి సహాయ […]