Mifepristone: గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌పై అమెరికాలో కీలక తీర్పు

గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌పై అమెరికాలో చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ళు అమెరికాలోని ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరుగా స్పందించింది. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో అబార్ష‌న్ డ్ర‌గ్ మిఫిప్రిస్టోన్‌ అంద‌రికీ అందుబాటులో […]