మిషన్ భగీరధకు మూలం మునుగోడు

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడడం టి ఆర్ యస్ పార్టీ […]

ఏపీ సుప్రీంకు వెళ్లినా ఇబ్బంది లేదు

నీటి పంచాయతీకి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదని చెప్పారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ […]

భువనగిరిలో హరితహారం

యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రంలో 21.13 లక్షల వ్యయంతో నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్సీ భవనాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. […]

స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు

రాజకీయపార్టీల నేతలు కొందరు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని ఆయన ఎద్దేవాచేశారు. అటువంటి వారి వెంట నడిచేందుకు ప్రజలు […]

ప్రత్యామ్నాయ పంటలే మేలు – మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విత్తనాల పంపిణీ నుండి పండించిన పంట మార్కెటింగ్ వరకు అనుభూతులు, అనుభవాలు పరస్పరం పంచుకునేందుకు […]

కాంట్రాక్ట్ లెక్చరర్లకు  బేసిక్ పే అమలు‌

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ దిశగా‌ సీఎం కేసీఆర్  చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇవాళ బీఆర్కే భవన్ లో […]

చిరస్మరణీయుడు కల్నల్ సంతోష్ బాబు  – మంత్రి కేటీఆర్

కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. జాతి ఉన్నంత కాలం ఆయన పేరు చరిత్రపుటల్లో ఉంటుందని ఆయన కొనియాడారు. […]

భయాందోళన చెందకండి వైద్యం అందుబాటులో ఉంటుంది- మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కోవాక్సిన్, కొషీల్డ్ టికాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్ శ్రీనివాసరావు ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడం తో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com