మోడీ ఏలుబడిలో నిరుద్యోగం పతాకస్థాయికి – మంత్రి కేటిఆర్

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో హైయేస్టేననన్నారు. […]

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి… మంత్రి కేటిఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించామని మంత్రి కేటిఅర్ తెలిపారు. అందులో 1 లక్షా 68 వేల కోట్ల రూపాయలు […]

మోడీ డొల్ల హామీలు – కేటిఆర్ విమర్శ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం పై మంత్రి కేటీఆర్ పదునైన విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోడీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను సాధించడానికి […]

సంక్షేమ పథకాలపై మోడీకి అక్కసు – కేటిఆర్

ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోడీ పాలనపై మంత్రి కేటిఆర్ పదునైన విమర్శలు చేశారు. ఇటీవల […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com