Metro Rail: నాగోల్‌ టు ఎల్బీనగర్‌ పూర్తి చేస్తాం – కేటిఆర్

ప్రస్తుతం నాగోల్‌ వరకు ఉన్న మెట్రోలైన్‌ను ఎల్బీనగర్‌కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని, […]