పదో విడత రైతుబంధు నిధుల జమ కొనసాగుతోంది. 5వ రూ. 265.18 కోట్లు.. లక్ష 51 వేల 368 మంది కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు విడుదల […]
Tag: Minister Niranjan Reddy
రైతుబందుపై దేశవ్యాప్త చర్చ – నిరంజన్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, సాగునీరు, మిషన్ కాకతీయ, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పథకాలతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నిరంజన్ రెడ్డి అన్నారు. విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న […]
టీచర్ల సమస్యలను పరిష్కరిస్తం: నిరంజన్ రెడ్డి
కేంద్రం రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యుత్, మంచి నీటి సమస్యలను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం […]
తెలంగాణలో మానవీయ పాలన : మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన […]
త్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్
అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కోహెడ పళ్ళ మార్కెట్ నిర్మించబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన […]
ఉన్నత చదువులకు డీసీసీబీ రుణాలు
రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ అందించటంలో భాగంగా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు విద్యా రుణాలు […]
రైతులను తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్, బిజెపి
Misleading Farmers : రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది […]
కందులు, ఆయిల్ పామ్, పత్తి సాగుతో లాభాల పంట
మన దేశం నుంచి గోధుమల ఎగుమతిని ప్రధాని మోడీ నిలిపివేశారని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల […]
భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత
Groundwater Conservation : అపర భగీరథుడు ముఖ్య మంత్రి కె.సి.ఆర్ రాష్ర్ట ప్రజలు సాగు నీటికై, త్రాగు నీటి కొరకై ఎలాంటి ఇక్కట్లకు లోను కాకుండా ఉండేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త […]
వ్యవసాయంలో తెలంగాణ ఆదర్శం
గడచిన ఏడేళ్లలో తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయిందని, ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com