ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు

వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి నాయకత్వం ఈ రోజు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ […]

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచారనే ఆరోపణల్లో  రాజాసింగ్ ను అదుపులోనికి తీసుకున్నారు సౌత్ జోన్ పోలీసులు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com