త్యాగానికి మొహర్రం ప్రతీక : సిఎం జగన్

మొహర్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు సందేశం ఇచ్చారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. మహ్మద్‌ ప్రవక్త […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com