అందాల చందమామ…జమున

తెలుగు తెరపై అందానికీ .. అందమైన అభినయానికి చిరునామా జమున. అలనాటి కథానాయికలలో నాజూకుదనానికి నమూనా జమున .. నవరస నటనాపటిమకు ఆనవాలు జమున. అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి .. ఊహల్లో ఉపవాసాలు చేయించిన ఆరాధ్య దేవత. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com