మునుగోడులో బీజేపీ.. టీఆర్ఎస్ శ్రేణుల బాహా.. బాహీ…

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీ, తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పరస్పరం దాడికి దిగారు. మునుగోడు మండ‌లం ప‌లివెల‌ మీదుగా  టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణుల‌పైనా […]

ఎన్నికల సంఘం తీరు ఆక్షేపనీయం – మంత్రి కేటిఆర్

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా […]

తెలంగాణలో బెంగాల్ ప్రయోగం..రేవంత్ సంచలన ఆరోపణలు

మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి, పశ్చిమ బెంగాల్ తరహా ప్రయోగం చేయాలని బీజేపీ – టీఆర్ఎస్ కలిసికట్టుగా కుట్ర పన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి […]

టీఆర్ఎస్, బిజెపిల అరాచకాలు – కాంగ్రెస్ విమర్శ

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ధనస్వామ్యానికి తెరలేపిన బిజెపి, టీఆర్ఎస్ పార్టీలను ఎన్నికల కమిషన్ తక్షణమే కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సోమవారం […]

రియల్ వ్యాపారులకు రైతుబంధు – ఈటెల విమర్శ

ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. కళ్యాణలక్ష్మీ, పెన్షన్, రైతుబంధు పథకాలకు 22 వేలకోట్లు,  సంక్షేమ హాస్టళ్లులాంటివి అన్నీ కలిపి 25 వేల కోట్లు […]

కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి కోమటిరెడ్డి: మంత్రి జగదీశ్‌ రెడ్డి

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని వెలమకన్నెలో మంత్రి జగదీశ్‌ […]

పూటకో మాట రాజగోపాల్ నైజం – జగదీష్ రెడ్డి విమర్శ

మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక పార్టీ కుట్రలో భాగంగా వచ్చిందన్నారు. మంత్రి జి.జగదీష్ […]

మునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి ప్రజా గాయకుడు గద్దర్ సిద్దమయ్యారు. ప్రజా శాంతి పార్టీ నుంచి మునుగోడులో గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ప్రజా శాంతి పార్టి అధ్యక్షుడు కే ఏ పాల్ […]

కుట్రలు,కుతంత్రాలకు బిజెపి పెట్టింది పేరు – జగదీష్ రెడ్డి

కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన తేల్చిచెప్పారు. ఎవరెన్ని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com