నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున స్థానాలున్నప్పటికీ 59 సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి. […]