విద్యా సంస్థల్లో డ్రగ్స్ మహమ్మారి – కాంగ్రెస్

పంజాబ్ లో యువత డ్రగ్స్ వాడి నాశనం అయింది.. తెలంగాణ మరో పంజాబ్ కానివ్వనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వాడే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]