కొత్త జిల్లాలపై బాబు వైఖరి చెప్పాలి: అవంతి

Historical Decision: కొత్తజిల్లాల ఏర్పాటుకు అనుకూలమో, వ్యతిరేకమో ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి  ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు డిమాండు చేశారు. గత రెండున్నరేళ్ల నుంచి […]

మంత్రులు తోలుబొమ్మలు: యనమల

జగన్ కేబినేట్ లో మంత్రులంతా తోలుబొమ్మలేనని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభివర్ణించారు. లోపల సజ్జల, వెలుపల విజయసాయి పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.  ప్రతిదానికీ సలహాదారులే స్పందిస్తూ మంత్రుల నోళ్ళు […]

కొత్త సమస్యలు రాకూడదు: జిల్లాలపై బాబు

Diversion Politics: ప్రజా సమస్యలు, ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనగణన పూర్తయ్యే […]

రాజకీయ లబ్ధి కోసం కాదు : పెద్దిరెడ్డి

Peddireddy on New Districts: అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, రాజకీయ లబ్ధికోసం కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం […]

ఇప్పుడే గుర్తొచ్చిందా?: సోము

Public opinion: రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తెచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని, […]

పరిపాలనా సౌలభ్యం కోసమే: గవర్నర్

Administrative Reforms: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యంకోసమే కొత్త  జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పారంభించామన్నారు. ఉగాది నాటికి […]

ప్రకాశంలోనే రామయపట్నం పోర్టు: మాగుంట

New Districts: ఏపీలో 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలు చేయాలనుకోవటం రాష్ట్రానికి శుభపరిణామమని  వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. చిన్న జిల్లాలలో త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుందని, […]

కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

New Districts: జిల్లాల పునర్ విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్నారు. ఆన్ లైన్లోనే […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com