ఆరు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ సానుభూతిపరుల అరెస్ట్

పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియాకు చెందిన కార్యాలయాలు, సానుభూతిపరుల నివాసాలలో దేశవ్యాప్తంగా ఎన్.ఐ.ఏ బృందాలు ఈ రోజు మళ్ళీ తనిఖీలు చేపట్టాయి.…